(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

సౌప్తిక పర్వము – మహాభారతం


॥ శ్రీః ॥
10.7. అధ్యాయః 007
Mahabharata - Sauptika Parva - Chapter Topics
ద్రౌణినా శివస్తుతిః॥ 1 ॥ ద్రౌణేః పురతః కాంచనవేద్యామగ్న్యుద్భవః॥ 2 ॥
ద్రౌణేః సమీపే నానావిధభీషణభూతగణానామాగమనం॥ 3 ॥
శివేన ఆత్మనో హవిష్ట్వకల్పనపూర్వకమగ్నౌ ప్రవిష్టాయ ద్రౌణయే ఖంగదానపూర్వకం తచ్ఛరీరప్రవేశః॥ 4 ॥
పునరశ్వత్థాంనః శిబిరగమనం॥ 5 ॥
Mahabharata - Sauptika Parva - Chapter Text

సంజయ ఉవాచ। 10-7-0x(5272)(64203)
ఏవం సంచింతయిత్వా తు ద్రోణపుత్రో విశాంపతే।
అవతీర్య రథోపస్థాద్దధ్యౌ స ప్రయతః స్థితః॥ 10-7-1(64204)
ద్రౌణిరువాచ। 10-7-2x(5273)
ఉగ్రం స్థాణుం శివం రుద్రం శర్వమీశానమీశ్వరం।
గిరిశం వరదం దేవం భవభావనమవ్యయం॥ 10-7-2(64205)
శితికంఠమజం రుద్రం దక్షక్రతుహరం హరం।
విశ్వరూపం విరూపాక్షం బహురూపముమాపతిం॥ 10-7-3(64206)
శ్మశానవాసినం దృప్తం మహాగణపతిం విభుం।
ఖట్వాంగధారిణం ముండం జటిలం బ్రహ్మచారిణం॥ 10-7-4(64207)
మనసా హ్యనుచింత్యైనం దుష్కరేణాల్పచేతసా।
అద్య భూతోపహారేణ యక్ష్యే త్రిపురాఘాతినం॥ 10-7-5(64208)
xxతుతం స్తుత్యం స్తూయమానమమోఘం కృత్తివాససం।
విలోహితం నీలకంఠమసహ్యం దుర్నివారణం॥ 10-7-6(64209)
శుక్రం విశ్వసృజం బ్రహ్మ బ్రహ్మచారిణమేవ చ।
వ్రతవంతం తపోనిష్ఠమనంతం తపతాం గతిం॥ 10-7-7(64210)
బహురూపం గణాధ్యక్షం త్ర్యక్షం పారిషదప్రియం।
ధనాధ్యక్షప్రియసఖం గౌరీహృదయవల్లభం॥ 10-7-8(64211)
కుమారపితరం పింగం గోవృషోత్తమవాహనం।
కుత్తివాససమత్యుగ్రమాతోషణతత్పరం॥ 10-7-9(64212)
పరం పరేభ్యః పరమం పరం యస్మాన్న విద్యతే।
ఇష్వస్త్రోత్తమభర్తారం దిగంతం దేశరక్షిణం॥ 10-7-10(64213)
హిరణ్యకవచం దేవం చంద్రమౌలివిభూషణం।
ప్రపద్యే శరణం దేవం పరమేణ సమాధినా॥ 10-7-11(64214)
ఇమాం చేదాపదం ఘోరాం తరాంయద్య సుదుస్తరాం।
సర్వభూతోపహారేణ యక్ష్యేఽహం శుచినా శుచిం॥ 10-7-12(64215)
ఇతి తస్య వ్యవసితం జ్ఞాత్వా యోగాత్సుకర్మణః।
పురస్తాత్కాంచనీ వేదీ ప్రాదురాసీన్మహాత్మనః॥ 10-7-13(64216)
తస్యాం వేద్యాం తదా రాజంశ్చిత్రభానురజాయత।
స దిశో విదిశః ఖం చ జ్వాలాభిరివ పూరయన్॥ 10-7-14(64217)
దీప్తాస్యనయనాశ్చాత్ర నైకపాదశిరోధరాః।
[రత్నచిత్రాంగదధరాః సముద్యతకరాస్తథాః॥] 10-7-15(64218)
ద్విపాః శైలప్రతీకాశాః ప్రాదురాసన్మహాగణాః।
శ్వవరాహోష్ట్రరూపాశ్చ హయగోమాయుగోముఖాః॥ 10-7-16(64219)
ఋక్షమార్జారవదనా వ్యాఘ్రద్వీపిముఖాస్తథా।
కాకవక్త్రాః ప్లువముఖాః శుకవక్త్రాస్తథైవ చ॥ 10-7-17(64220)
మహాజగరవక్త్రాశ్చ హంసవక్త్రాః శితప్రభాః।
దార్వాఘాటముఖాశ్చాపి చాషవక్త్రాశ్చ భారత॥ 10-7-18(64221)
కూర్మనక్రముఖాశ్చైవ శింశుమారముఖాస్తథా।
మహామకరవక్త్రాశ్చ తిమివక్త్రాస్తథైవ చ॥ 10-7-19(64222)
హరివక్త్రాః క్రౌంచముఖాః కపోతాభముఖాస్తథా।
పారావతముఖాశ్చైవ మద్గువక్త్రాస్తథైవ చ॥ 10-7-20(64223)
పాణికర్ణాః సహస్రాక్షాస్తథైవ చ మహోదరాః।
నిర్మాంసాః కాకవక్త్రాశ్చ శ్యేనవక్త్రాశ్చ భారత॥ 10-7-21(64224)
తథైవాశిరసో రాజన్నృక్షవక్త్రాశ్చ భీషణాః।
ప్రదీప్తనేత్రజిహ్వాశ్చ జ్వాలావర్ణాస్తథైవ చ॥ 10-7-22(64225)
జ్వాలాకేశాశ్చ రాజేంద్ర జ్వలద్రోమచతుర్భుజాః।
మేషవక్త్రాస్తథైవాన్యే తథా ఛాగముఖా నృప॥ 10-7-23(64226)
శంఖాభాః శంఖవక్త్రాశ్చ శంఖవర్ణాస్తథైవ చ।
శంఖమాలాపరికరాః శహ్ఖధ్వనిసమస్వనాః॥ 10-7-24(64227)
జటాధరాః ప·ంచశిఖాస్తథా ముండాః కృశోదరాః।
చతుర్దంష్ట్రాశ్చతుర్జిహ్వాః శంకుకర్ణాః కిరీటినః॥ 10-7-25(64228)
మౌంజీధరాశ్చ రాజేంద్ర తథా కుంచితమూర్ధజాః।
ఉష్ణీషిణః కుండలినశ్చారువక్త్రాః స్వలంకృతాః॥ 10-7-26(64229)
పద్మోత్పలాపీడధరాస్తథా ముకుటధారిణః।
మహాత్ంయేన చ సంయుక్తాః శతశోఽథ సహస్రశః॥ 10-7-27(64230)
శతఘ్నీచక్రహస్తాశ్చ తథా ముసలపాణయః।
భుశుండీపాశహస్తాశ్చ దణ్·డహస్తాశ్చ భారత॥ 10-7-28(64231)
పృష్ఠేషు బద్ధేషుధయశ్చిత్రబాణోత్కటాస్తథా।
సధ్వజాః సపతాకాశ్చ సఘంటాః సపరశ్వథాః॥ 10-7-29(64232)
మహాపాశోద్యతకరాస్తథా లగుడపాణయః।
స్థూణాహస్తాః ఖంగహస్తాః సర్పోచ్ఛ్రితకిరీటినః॥ 10-7-30(64233)
మహాసర్పాంగదధరాశ్చిత్రాభరణధారిణః।
రజోధ్వజాః పంకదిగ్ధాః సర్వే చిత్రాంబరస్రజః।
నీలాంగాః పింగలాంగాశ్చ ముండవక్తాస్తథైవ చ॥ 10-7-31(64234)
భేరీశంఖమృదంగాంశ్చ ఝర్ఝరానకగోముఖాన్।
అవాదయన్పారిషదాః ప్రహృష్టాః కనకప్రభాః॥ 10-7-32(64235)
గాయమానాస్తథైవాన్యే సంహృష్టాః పురుషర్షభాః।
లంఘయంతః ప్లువంతశ్చ వల్గంతశ్చ మహారథాః॥ 10-7-33(64236)
ధావంతో జవనాశ్చండాః పావకోద్వూతమూర్ధజాః।
మత్తా ఇవ మహానాగా వినదంతో ముహుర్ముహుః॥ 10-7-34(64237)
సుభీమా ఘోరరూపాశ్చ శూలపట్టసపాణయః।
నానావిరాగవసనాశ్చిత్రమాల్యానులేపనాః॥ 10-7-35(64238)
రత్నచిత్రాంగదధరాః సముద్యతకరాస్తథా।
హంతారో ద్విషతాం శూరాః ప్రసహ్యాసహ్యవిక్రమాః॥ 10-7-36(64239)
పాతారోఽసృగ్వసాజ్యానాం మాంసాంత్రకృతభోజనాః।
చూడాలాః కర్ణికారాశ్చ ప్రహృష్టాః పిఠరోదరాః॥ 10-7-37(64240)
అతిహస్వాతిదీర్ఘాశ్చ ప్రలంబాశ్చాతిభైరవాః।
వికటాః కాలలంబోష్ఠా బృహచ్ఛేఫాండపిండికాః॥ 10-7-38(64241)
మహార్హనానావికటా ముండాశ్చ జటిలాః పరే।
సార్కేందుగ్రహనక్షత్రాం ద్యాం కుర్యుస్తే మహీతలే॥ 10-7-39(64242)
ఉత్సహేరంశ్చ యే హంతుం భూతగ్రామం చతుర్విధం।
యే చ వీతభయా నిత్యం హరస్య భ్రుకుటీసహాః॥ 10-7-40(64243)
కామకారకరా నిత్యం త్రైలోక్యస్యేశ్వరేశ్వరాః।
నిత్యానందప్రముదితా వాగీశా వీతమత్సరాః॥ 10-7-41(64244)
ప్రాప్యాష్టగుణమైశ్వర్యం యే న యాస్యంతి వై స్మయం।
యేషాం విస్మయతే నిత్యం భగవాన్కర్మభిర్హరః॥ 10-7-42(64245)
మనోవాక్కర్మభిర్యుక్తైర్నిత్యమారాధితశ్చ యైః।
మనోవాక్కర్మభిర్భక్తాన్పాతి పుత్రానివౌరసాన్॥ 10-7-43(64246)
పిబంతోఽసృగ్వసాశ్చాన్యే క్రుద్ధా బ్రహ్మద్విషాం సదా।
చతుర్విధాత్మకం సోమం యే పిబంతి చ సర్వదా॥ 10-7-44(64247)
శ్రుతేన బ్రహ్మచర్యేణ తపసా చ దమేన చ।
యే సమారాధ్య శూలాంకం భవసాయుజ్యమాగతాః॥ 10-7-45(64248)
యైరాత్మభూతైర్భగవాన్పార్వత్యా చ మహేశ్వరః।
మహాభూతగణైర్భుంక్తే భూతభవ్యభవత్ప్రభుః॥ 10-7-46(64249)
నానావాదిత్రహసితక్ష్వేడితోత్కృష్టగర్జితైః।
సంత్రాసయంతస్తే విశ్వమశ్వత్థామానమభ్యయుః॥ 10-7-47(64250)
సంస్తువంతో మహాదేవం భాః కుర్వాణాః సువర్చసః।
వివర్ధయిషవో ద్రౌణేర్మహిమానం మహాత్మనః॥ 10-7-48(64251)
జిజ్ఞాసమానాస్తత్తేజః సౌప్తికం చ దిదృక్షవః।
భీమోగ్రపరిఘాలాతశూలపట్టసపాణయః।
ఘోరరూపాః సమాజగ్ముర్భూతసంఘాః సహస్రశః॥ 10-7-49(64252)
జనయేయుర్భయం యే స్మ త్రైలోక్యస్యాపి దర్శనాత్।
న చ తాన్ప్రేక్షమాణోఽపి వ్యథాముపజగామ హ॥ 10-7-50(64253)
అథ ద్రౌణిర్ధనుష్పాణిర్బద్ధగోధాంగులిత్రవాన్।
స్వయమేవాత్మనాత్మానముపహారముపాహరత్॥ 10-7-51(64254)
ధనూంషి సమిధస్తత్ర పవిత్రాణి సితాః శరాః।
హవిరాత్మవతశ్చాత్మా తస్మిన్భారత కర్మణి॥ 10-7-52(64255)
తతః సౌంయేన మంత్రేణ ద్రోణపుత్రః ప్రతాపవాన్।
ఉపహారం మహామన్యురథాత్మానముపాహరత్॥ 10-7-53(64256)
తం రుద్రం రౌద్రకర్మాణం రౌద్రైః కర్మభిరచ్యుతం।
అభిష్టుత్య మహాత్మానమిత్యువాచ కృతాంజలిః॥ 10-7-54(64257)
ద్రౌణిరువాచ। 10-7-55x(5274)
ఇమమాత్మానమద్యాహం జాతమాంగిరసే కులే।
స్వగ్నౌ జుహోమి భగవన్ప్రతిగృహ్ణీష్వ మాం బలిం॥ 10-7-55(64258)
భవద్భక్త్యా మహాదేవ పస్మేణ సమాధినా।
అస్యామాపది విశ్వాత్మన్నుపాకుర్మీ తవాగ్రతః॥ 10-7-56(64259)
త్వయి సర్వాణి భూతాని సర్వభూతేషు చాసి వై।
గుణానాం హి ప్రధానానాం కైవల్యం త్వయి తిష్ఠతి॥ 10-7-57(64260)
సర్వభూతాశ్రయ విభో హవిర్భూతమవస్థితం।
ప్రతిగృహాణ మాం దేవ యద్యశక్యాః పరే మయా॥ 10-7-58(64261)
ఇత్యుక్త్వా ద్రౌణిరాస్థాయ తాం దేవీం దీప్తపావకాం।
సంత్యజ్యాత్మానమారుహ్య కృష్ణవర్త్మన్యుపావిశత్॥ 10-7-59(64262)
తమూర్ధ్వబాహుం నిశ్చేష్టం దృష్ట్వా హవిరుపస్థితం।
అబ్రవీద్భగవాన్సాక్షాన్మహాదేవో హసన్నివ॥ 10-7-60(64263)
సత్యశౌచార్జవత్యాగైస్తపసా నియమేన చ।
క్షాంత్యా భక్త్యా చ ధృత్యా చ కర్మణా మనసా గిరా॥ 10-7-61(64264)
యథావదహమారాద్వః కృష్ణేనాక్లిష్టకర్మణా।
తస్మాదిష్టతమః కృష్ణాదన్యో మమ న విద్యతే॥ 10-7-62(64265)
కుర్వతా తాత సంమానం త్వాం చ జిజ్ఞాసతా మయా।
పాంచాలాః సర్వదా గుప్తా మాయాశ్చ బహుశః కృతాః॥ 10-7-63(64266)
కృతస్తస్యైవ సంమానం పాంచాలాన్రక్షతా మయా।
అభిభూతాస్తు కాలేన నైషామద్యాస్తి జీవితం॥ 10-7-64(64267)
ఏవముక్త్వా మహాత్మానం భగవానాత్మనస్తనుం।
ఆవివేశ దదౌ చాస్మై విమలం ఖంగముత్తమం॥ 10-7-65(64268)
అథావిష్టో భగవతా భూయో జజ్వాల తేజసా।
వేగవాంశ్చాభవద్యుద్ధే దేవసృష్టేన తేజసా॥ 10-7-66(64269)
తం దృష్ట్వా తాని భూతాని రక్షాంసి చ సమాద్రవన్।
అభితః శిబిరం యాంతం ద్రోణపుత్రం మహారథం।
దేవదేవం హరం స్థాఉం యాంతం సాక్షాదివేశ్వరం॥ ॥ 10-7-67(64270)

ఇతి శ్రీమన్మహాభారతే సౌప్తికపర్వణి సప్తమోఽధ్యాయః॥ 7 ॥

Mahabharata - Sauptika Parva - Chapter Footnotes
10-7-1 రథోపస్థాద్దధ్యౌ స ప్రయతః స్థితః ఇతి క.పాఠః॥
10-7-5 సోఽహమాత్మోపహారేణేతి ఝ.పాఠః॥
10-7-9 ఉమాభూషణతత్పరమితి ఝ.పాఠః॥
10-7-11 హిరణ్యదణ్·డకవచం చారుమౌలివిభూషణమితి క.పాఠః॥
10-7-17 ప్లువముఖాః మండూకవక్తాః॥
10-7-18 దార్వాఘాటః పక్షివిశేషః। మహాగజసవకాశ్చేతి క.పాఠః॥
10-7-38 పిణ్·డికా జానునోరధః---పశ్చాద్భాగః॥
10-7-53 సౌంయేన సోమదైవత్యేన మంత్రేణ॥
10-7-7 సప్తమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.